Trivikram – Venkatesh : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు. సీనియర్ హీరో వెంకటేష్ తో విక్రమ్ సినిమా ఉంటుందని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. దానిపై రాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వీరిద్దరి సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని కన్ఫర్మ్ చేశారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఇన్ని రోజులు ఉన్న రూమర్లకు…
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “కేజిఎఫ్ 2” కూడా ఒకటి. “కేజిఎఫ్ : చాప్టర్ 1” దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందరి దృష్టి కన్నడ చిత్రసీమపై పడేలా చేసిన ఈ సినిమా రెండవ భాగం “కేజిఎఫ్ 2” టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. శాండల్ వుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. “కేజిఎఫ్” మొదటి భాగంలో హీరోయిన్ గా…