టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాకు సీక్వెల్ వస్తుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది, కానీ తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. మొదటి భాగంలో ‘కార్తీక్’ పాత్రలో మెప్పించిన నటుడు సుశాంత్ రెడ్డి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీక్వెల్‌లో నటించడం లేదని తరుణ్ వెల్లడించాడు. ఈ విషయం తనను ఎంతో బాధించిందని, అసలు సుశాంత్…