Singer Srilalitha Engagement with Gudipati Seetaram: గాయని శ్రీలలిత భమిడిపాటి త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. గుడిపాటి సీతారాంతో శ్రీలలిత ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. నిశ్చితార్థంకు సంబంధించిన పోటోలను గాయని శ్రీలలిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఉంగరాలు మార్చుకున్న పిక్స్ కూడా ఆమె షేర్ చేశారు. ఈ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫాన్స్, సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘కాంతార’ సినిమా ఎంత హిట్ అయిందో.. అందులోని ‘వరాహరూపం..’ పాట కూడా అంత…