న్యాచురల్ స్టార్ నానిని మాస్ హీరో నానిగా మార్చిన సినిమా ‘దసరా’. విడుదలైన 12 రోజుల్లోనే 110 కోట్లు కొల్లగొట్టిన దసరా సినిమా నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెకండ్ వీక్ లో కూడా బుకింగ్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తున్న దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పట్లో స్లో అయ్యేలా కనిపించట్లేదు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. మిగతా భాషల్లో ఏమో గానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం…