క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నా శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలలో శ్రీకాంత్ అయ్యంగార్ ఉండాల్సిందే అనేట్టుగా రాసుకుంటున్నారు కొత్త డైరెక్టర్ లు. బ్రోచేవారుఎవరురా, ‘సామజవరగమన’, భలే ఉన్నాడే. రీసెంట్ గా వచ్చిన సరిపోదా శనివారం, తాజాగా విడుదలైన పొట్టేల్ సినిమాలో కూడా నటించి మెప్పించారు శ్రీకాంత్ అయ్యంగార్. పొట్టేల్ సక్సెస్ మీట్ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్ల మీద అనుచిత…