తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించిన ‘అరి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి డీసెంట్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే, తాజాగా మహాత్మా గాంధీని ఉద్దేశిస్తూ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపద్యంలోనే శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ‘అరి’ సినిమా పోస్టర్లను థియేటర్లలో నుంచి కొంతమంది గాంధీ అభిమానులు…
ప్రతివారం సినిమాలు రిలీజ్ అవ్వడం,వాటిపై రివ్యూయర్స్ సమీక్షలు రాయడం అనేది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న ప్రక్రియ.అయితే రివ్యూ అనేది ఆ సమీక్షకుడి దృష్టి కోణం మాత్రమే.బావున్న సినిమాకి బ్యాడ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది ఫ్లాప్అయిపోదు.ఫ్లాప్ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినంత మాత్రాన అది హిట్ అయిపోదు. లేటెస్ట్ గా వచ్చిన పొట్టేల్ సినిమా అంత గొప్పగా ఏం లేదు.తీసుకున్న పాయింట్, దాన్ని చెప్పిన విధానం చాలామందికి నచ్చలేదు.తలా తోకలేకుండా సినిమా తీసాడు అనే టాక్ ప్రీమియర్స్…