Srikakulam Sherlock Holmes : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తూ వస్తున్న సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలు…
టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కమెడియన్ గా రానిస్తూనే హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు.శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను 24 మంది టాలీవుడ్ డైరెక్టర్లు ఒకేసారి రిలీజ్ చేశారు.సోమవారం జరిగిన శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్‌కు నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాతోనే దర్శకుడిగా అతడు…