ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నేరుగా సినీ అవకాశాలు పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో తాజాగా చేరిన పేరు ‘కోర్ట్’ మూవీ హీరోయిన్ శ్రీదేవి. ఈ ఏడాది సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కోర్ట్ చిత్రంలో అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. సినిమా ఆఫర్లతో పాటు షాపింగ్ మాల్, రెస్టారెంట్ ఓపెనింగ్స్ వంటి ఈవెంట్లతో కూడా రెండు చేతులా సంపాదిస్తోంది. ఇంత వరకు…