బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ సమర్పణలో, సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. ఈ చిత్రంలో ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్ఎం హీరోయిన్‌గా నటించారు. దర్శకుడు విజయేందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ వంటి కామెడీ స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తిగా కామెడీ, ఎమోషనల్ కలయికగా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల…
Sri Vishnu About Swag Movie: ‘శ్వాగ్’ సినిమాను ఆస్వాదించలేకపోయిన ఆ 10 శాతం మందికి కూడా తన తర్వాత సినిమాతో పూర్తి వినోదాన్ని ఇస్తానని హీరో శ్రీ విష్ణు మాటిచ్చారు. ప్రేక్షకులకు వడ్డీతో సహా వినోదాన్ని అందిస్తా అని, లేదంటే లావైపోతాను అని సరదాగా అన్నారు. ఏ సినీ నేపథ్యం లేని తనను ఈ స్థాయిలో ఉంచిన తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటూనే ఉంటానని శ్రీ విష్ణు చెప్పారు. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీ విష్ణు…