Huge Release for Sri Sri Sri Raja Vaaru: రీసెంట్ గా ఆయ్ అంటూ , గతంలో మ్యాడ్ అంటూ యూత్ ని ఎంటర్ టైన్ చేస్తూ,హిట్ మీద హిట్టు తో దూసుకుపోతున్న నార్నె నితిన్ మరోసారి దసరాకి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. సినీ పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై…
Narne Nithin’s Sri Sri Sri Raja Vaaru Movie censor completed: ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్, సంపద హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ఈ సినిమాను శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచింది. అంతేకాదు సెన్సార్ సభ్యుల…