Sri Ranga Neethulu Teaser:యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు అంటున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుందని వెల్లడించారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఆహ్లాదకరమైన పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమై టీజర్ ఎంతో నేచురల్‌గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో…