ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక్కటే మాట వినిపిస్తుంది.. అదే జై శ్రీరామ్.. అయోధ్య లో రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే.. ఈరోజు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.. ఇప్పటికి అయోధ్య రాముడి ముద్రతో ఎన్నో వస్తువులు మార్కెట్ లోకి వచ్చాయి.. ఇప్పుడు కొత్త ద్విచక్ర వాహనదారుల కోసం జై శ్రీరామ్ హెల్మెట్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఆ హెల్మెట్ ను స్టీల్‌బర్డ్ హై-టెక్ ఇండియా లిమిటెడ్ వారు శ్రీ రామ్ ఎడిషన్…