Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బోట్ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శనివారం ఉదయం సోనియా గాంధీ జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ నగరానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు ఆమెను ఘనంగా ఆహ్వానించాయి. ఆమెకు పుష్పగుచ్ఛాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీశ్రేణులతో కొద్దిసేపు ముచ్చటించారు సోనియా. ఇక తరువాత సోనియా నగీన్ సరస్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆమె…
Jammu Kashmir: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్ లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ ఆర్మీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
Cinema theaters to open in Kashmir after 30 years: సుమారు 3 దశాబ్దాల తర్వాత కశ్మీరీలు థియేటర్లో సినిమా చూడబోతున్నారు. కశ్మీర్ లోయలో హింస కారణంగా 1990లో అక్కడి ప్రజలకు సినిమా వినోదం దూరమైంది. భయాందోళనలు, దాడి జరుగుతుందోనన్న భయం కారణంగా అక్కడ సినిమా థియేటర్లు మూసివేశారు. ఇప్పుడక్కడ మునుపటితో పోల్చితే ఓ మోస్తరు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కశ్మీరీ ప్రజలకు సినిమా వినోదం మళ్లీ చేరువ కానుంది.…