Musalamma: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంక గ్రామంలో భక్తులు విశేష భక్తి శ్రద్ధలతో శ్రీముసలమ్మ అమ్మవారిని అలంకరించారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా జరిగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని 30 లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణలో కొత్త కరెన్సీ నోట్ల మధ్య అమ్మవారు సిరులను కురిపించే ధనలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. Breastfeeding-benefits : డెలివరీ తర్వాత చనుబాలు ఇస్తే బరువు తగ్గుతారా? వైద్యులు ఏం అంటున్నారంటే..…