ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.…
Sree Leela : శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఆమె ముఖానికి కొందరు పసుపు పెడుతూ ఆశీర్వదిస్తున్నట్టు అవి ఉండటంతో.. ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిందేమో అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పలానా వ్యక్తితోపెళ్లి కూడా ఫిక్స్ అంటూ నానా రకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై తాజాగా శ్రీలీల స్పందించింది. ఆ ఫొటోలు ఎంగేజ్ మెంట్ వి కాదని క్లారిటీ ఇచ్చేసింది. తన ప్రీ బర్త్ డే వేడుకలు…
2008లో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దోస్తానా. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశాడు కరణ్ జోహార్. 2019లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా దోస్తానా సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు ప్రొడ్యూసర్. కానీ కరణ్- కార్తీక్ ఆర్యన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాతోనే…
కిసిక్ అంటూ టీటౌన్‌లో కాదు బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఒక్క పాటతో నార్త్ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. అంతకు ముందు సుమారు డజన్ సినిమాలు చేసినా రాని ఐడెంటిటీ పుష్ప2 స్పెషల్ సాంగ్‌తో తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో సౌత్‌లో కాస్త క్లిక్ అయితే చాలు ఇక్కడి ముద్దుగుమ్మలకు నార్త్ వెంటనే రెడ్ కార్పెట్ వేస్తోంది. అలా శ్రీలీలకు ఛాన్స్ ఇచ్చింది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది అమ్మడు. దీనికి…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ . వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, రోటీన్ కథ అవడం, డేవిడ్ వార్నర్ పాత్రను పూర్తిగా చూపించకపోవడం వంటి కారణాలతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.…
ప్రజంట్ టాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో ‘రాబిన్ హుడ్’ ఒక్కటి. నితిన్, శ్రీ లీల జంటగా, వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరుగా చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ఒక్క అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. ముఖ్యంగా ‘అది దా సర్‌ప్రైజ్’ పాట సోషల్ మీడియా మొత్తం మారుమ్రోగిపోతోంది.…
గుంటూరు కారం.. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ ఫలంగా విజయం సాధించిన.. స్టోరీ పరంగా మాత్రం కాస్త నిరాశనే మిగిలించింది. మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను పొందింది. ఈ సినిమా టాక్ మొదట్లో భిన్నంగా ఉన్న.. రాను రాను సూపర్ హిట్ టాక్ అందుకొని బాక్సాఫీస్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక పక్క పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉంటూనే కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడు. దర్శకుడు మారుతీ డైరెక్టర్న్ లో ప్రభాస్ కామెడీ థ్రిల్లర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అని పేరు కూడా పెట్టారు. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించకపోయినా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు కూడా మేకర్స్ చెక్ పెట్టకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేటట్టే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక…
విజయవాడ : శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు శ్రీ లీల హీరో హీరోయిన్లు గా పెళ్లి సందD సినిమా దసరా కానుకగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని విజయ వంతంగా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా హీరోయిన్ శ్రీ లీల వివాదంలో చిక్కుకుంది. శ్రీ లీల తన కూతురే కాదని ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో…