Sri Lanka Fan Called Virat Kohli as Chokli: శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్‌ను గెలిచిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ కోసం సన్నద్ధమవుతొంది. టీ20లకు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సోమవారం కొలొంబో చేరుకొని జట్టుతో కలిశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ఈ ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. శుక్రవారం జరిగే మొదటి వన్డే కోసం రోహిత్, కోహ్లీలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్…