Home
Sri Lanka Cricket
Sri Lanka Cricket News
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
Women’s Champions Trophy 2027: శ్రీలంక క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చే పరిణామం చోటుచేసుకుంది. 2027 ప్రారంభంలో జరగాల్సిన మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన శ్రీలంక హక్కులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెనక్కి తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ, రాజకీయ జోక్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ టోర్నమెంట్‌ను ఇప్పుడు ఏ దేశంలో నిర్వహిస్తారనే విషయంపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఎందుకు తొలగించారు?… -
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
IND vs SL 2nd Test Preview: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) వేదికగా నేటి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. గాళ్లలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే విజయ పరంపరను కొనసాగిస్తూ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఘోర… -
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
భారత్‌తో జరగబోయే రాబోయే రెండు టెస్టుల సిరీస్ సందర్భంగా మైదానానికి వచ్చే క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డు తీపి కబురు అందించింది. ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి టెస్టుతో పాటు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌కు కూడా ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విశ్వసనీయమైన ప్రపంచ స్థాయి టెస్టు క్రికెట్‌ను మైదానంలో నేరుగా వీక్షించేందుకు అభిమానులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు… -
SL Vs PAK: 64 బంతుల్లో విధ్వంసం.. ఎవరూ ఊహించని రేంజ్ క్లైమాక్స్..
పాకిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక మహిళా క్రికెటర్ ఇమేషా దులాని అద్భుతమైన శతకంతో సంచలనం సృష్టించింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె శ్రీలంక జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరఫున సెంచరీ చేసిన రెండో మహిళా బ్యాటర్‌గా దులాని నిలిచింది. అంతకుముందు 2019లో ఆస్ట్రేలియాపై చామరి అటపట్టు శ్రీలంక తరఫున తొలి సెంచరీ సాధించగా, దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత… -
Viral: బిగ్ షాకింగ్… స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి దొరికిన స్టార్ క్రికెటర్స్..
శ్రీలంక క్రికెట్ ఇప్పటికే పరిపాలనాపరమైన మార్పులతో సతమతమవుతుండగా, తాజాగా అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు యువ క్రీడాకారులు చేసిన పని ఆ దేశ క్రీడారంగానికి తీరని మచ్చ తెచ్చింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన క్రీడాకారులు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కొలంబోలోని నారాహెన్పిటా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్లో బస చేసిన ఇద్దరు శ్రీలంక అండర్-19 పురుషుల క్రికెటర్లు, హోటల్లోని ఇతర అతిథులు స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. హోటల్లో… -
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
Srilanka Cricket: శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket)లో భారీ పరిణామాలు చోటుచేసుకున్నాయి. షమ్మీ సిల్వా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటు, మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా సామూహికంగా తమ పదవులకు వీడ్కోలు పలికింది. ఈ నిర్ణయం వెనుక శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బోర్డులో మార్పులు అవసరమని ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్ర డిమాండ్లు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, ఆర్థిక అవకతవకల ఆరోపణలు కూడా బోర్డుపై… -
Sri Lanka-T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక ప్రయాణం.. లంకేయులు ఎప్పుడూ పోటీదారులే!
Sri Lanka’s T20 World Cup Journey: టీ20 ప్రపంచకప్ చరిత్రలో ప్రతిసారి పోటీదారుగా నిలిచిన జట్లలో శ్రీలంక కూడా ఒకటి. ప్రారంభ ఎడిషన్ 2007లోనే సూపర్-8 దశకు చేరి తన సత్తాను చూపించింది. ఆ తర్వాత 2009లో రన్నరప్‌గా నిలిచి.. ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. 2010లో సెమీఫైనల్స్ చేరిన లంక.. 2012లో మరోసారి ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. 2014లో మాత్రం లంక జట్టు తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టైటిల్ గెలుచుకుని చరిత్ర… -
BAN vs SL: శ్రీలంక గడ్డపై చరిత్రను తిరగరాసిన బంగ్లా టైగర్లు.. తొలి టీ20 సిరీస్ గెలుపు..!
BAN vs SL: శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్రను తిరగరాసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్, సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇది శ్రీలంక గడ్డపై బంగ్లాదేశ్‌కి తొలి టీ20 సిరీస్ గెలుపు. ఇక బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్‌కు ఇది విదేశీ గడ్డపై రెండో టీ20 సిరీస్ విజయం. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 3-0… -
Test Retirement: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!
Test Retirement: టెస్ట్ లవర్స్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ మధ్యనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ఫ్యాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తాజాగా మరో సార్ క్రికెటర్ 17 ఏళ్ల టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. అతడెవరో కాదు.. శ్రీలంక అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. మాథ్యూస్ జూన్ 17న గాలెలో బంగ్లాదేశ్‌తో తన చివరి… -
Kusal Perera: కొత్త ఏడాది మొదటిరోజే 14 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన కుశాల్ పెరీరా
Kusal Perera: కొత్త సంవత్సరం 2025లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే కుశాల్ పెరీరా ధాటిగా ఆడి రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తన తుఫాన్ సెంచరీతో జట్టుకు సంవత్సరంలో మొదటి రోజు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సెంచరీ కుశాల్ పెరీరాకు అంతర్జాతీయ టీ20లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. కేవలం 44 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసి, 219.56 స్ట్రైక్ రేట్‌తో.. 13 ఫోర్లు, 4 సిక్సర్ల…
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!