Sri Lanka Cricket Board suspended ahead of BAN vs SL Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచకప్ 2023లో వరుస ఓటములు, భారత్ చేతిలో ఘోర పరాభవం మరియు ఇతర కారణాల నేపథ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింగే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్‌సీబీ)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక కమిటీకి…
శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ…