టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో హిట్ భారీ హిట్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత సినిమాలను లైనప్ పెట్టుకుంటూ ఏకంగా అరడజను సినిమాలను చేసింది.. అయితే అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్ ను అందుకున్నాయి.. దాంతో కథల విషయంలో అమ్మడు ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నారు.. అందుకే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చూస్తూనే…