మన దేశంలో భక్తులు ఎక్కువగా ఉన్నారు.. అందుకే వీధికి రెండు గుడ్లు ఉంటాయి.. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకతలు ఉన్నాయి.. అందులో ఒకటి శ్రీ బేడి ఆంజనేయ స్వామి.. ఈ స్వామి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. అయితే ఇక్కడ స్వామికి ఎందుకు బేడీలు వేసారో బేడీలు వేసారో మాత్రం ఎవ్వరికి తెలియదు.. ఆ ఆలయం చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ దేవాలయం శ్రీ వెంకటేశ్వర క్షేత్ర మహా ద్వారానికి ఎదురుగా ఉంది. దీంతో పాటు అభయారణ్యం…