Home
Srh
Srh News
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీపై స్టార్ భారత ఆటగాడు అభిషేక్ శర్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు అతను ఈ జట్టును వీడి వేరే ఫ్రాంచైజీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ క్రీడా వర్గాల ద్వారా సమాచారం అందింది. అమృత్‌సర్‌కు చెందిన 26 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అభిషేక్ శర్మ, 2019 సీజన్ నుంచి ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టుతో కొనసాగుతున్నాడు. ఆరెంజ్ ఆర్మీ తరఫున నిలకడగా రాణిస్తూ గత ఐపీఎల్… -
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 84 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. హెడ్ ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా బరిలోకి దిగి వీర… -
Travis Head: విరాట్‌తో గొడవపై తొలిసారి స్పందించిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం ఇదే!
Travis Head: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాడు ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2026 సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ గొడవ అనంతరం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మిన్నంటాయి. ఈ అంశంపై హెడ్ తొలిసారిగా స్పందించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీతో సంబంధాలు దెబ్బతిన్నాయంటూ వచ్చిన వార్తలన్నింటినీ హెడ్ కొట్టిపారేశాడు. ఐపీఎల్ మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌కి… -
Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
క్రికెట్ ప్రపంచంలో క్లాస్ అనే పదానికి అసలైన నిదర్శనం, మైదానంలో పరుగుల వరద పారించినా, పరాజయాల భారంతో గుండె పగిలినా ముఖంపై చెరగని చిరునవ్వును మాత్రమే ప్రదర్శించే ఏకైక జెంటిల్మన్ కేన్ విలియమ్సన్. ఆధునిక క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ‘ఫ్యాబ్-4’ లో ఒకడిగా, తనదైన శైలి క్లాసిక్ ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల మనసులను కేన్ గెలుచుకున్నాడు. విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్‌లతో పోటీగా క్రేజ్ సంపాదించుకున్న ఈ లెజెండరీ ఆటగాడు ఉన్నట్టుండి… -
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
Liam Livingstone Alleges SRH Owners Over Playing 11: ‘ఐపీఎల్లో జట్టు యజమానులు ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకుంటారా?’.. అనే ప్రశ్నకు సంవత్సరాలుగా స్పష్టమైన సమాధానం దొరకలేదు. అయితే తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మాజీ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్లో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ.. జట్టు యజమానుల అభిప్రాయం కూడా తుది జట్టు ఎంపికపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన… -
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు, ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి మరియు ఆ జట్టు మద్దతుదారులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయవంతమైన కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ కాంబో పేసర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరం కానున్నట్లు స్వయంగా హింట్ ఇచ్చారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో, తన వర్క్‌లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి , ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఐపీఎల్ టోర్నమెంట్‌ను… -
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
ఐపీఎల్ 2026 సీజన్ ఇద్దరు యువ బ్యాటర్లను మరింతగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ ఇద్దరే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ ఇద్దరు తమ దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. పవర్‌ప్లే నుంచే బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన వండర్ కిడ్ వైభవ్, సిక్సర్ల కింగ్ అభిషేక్ టీ20 క్రికెట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఐపీఎల్ 2026 అనంతరం భవిష్యత్ టీ20ల్లో… -
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ ప్రేమికులకు ఉప్పల్ స్టేడియం మ్యాచ్ అంటేనే ఒక పెద్ద పండుగ. అయితే, రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్ల అమ్మకాల వెనుక పెద్ద ఎత్తున దందా నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌కు నగరంలో ఇదే చివరి మ్యాచ్ కావడం, దానికి తోడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌ను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ క్యాష్… -
IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
SRH vs RCB Match Black Tickets: ఐపీఎల్ 2026 సీజన్లో హై ఓల్టేజ్ మ్యాచ్‌లకు టికెట్ల కోసం సామాన్య అభిమానులు పడుతున్న ఇబ్బందులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సాధారణ క్రికెట్ అభిమానులకు టికెట్లు దొరకకపోవడం, బ్లాక్ మార్కెట్లో మాత్రం భారీ ధరలకు విక్రయించడం ప్రస్తుతం పెద్ద దందాగా మారింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మ్యాచ్‌లకు టికెట్ల డిమాండ్ విపరీతంగా పెరగడంతో.. బ్లాక్ టికెట్ మాఫియా రెచ్చిపోతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం… -
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
SRH Playoffs Chances in IPL 2026: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జోరు కొనసాగుతోంది. బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (55), హెన్రిచ్ క్లాసెన్ (69) అర్ధ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యంతో…
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?