Home
Srh Vs Gt
Srh Vs Gt News
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన అనంతరం ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్ అవకాశాలపై కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న ఏ జట్టు కూడా ప్రస్తుతం తమ స్థానం ఖరారైందని భావించి ‘సేఫ్’గా ఉండలేరని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సన్‌రైజర్స్… -
Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్‌కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
Pat Cummins: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమితో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు మరో గట్టి షాక్ తగిలింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ పోరులో స్లో ఓవర్ రేట్ కారణంగా కమిన్స్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు ఇది మొదటి తప్పిదం కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ పెనాల్టీ పడింది. అయితే,… -
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
SRH Lowest Score: నిన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓ పీడకలలా మారింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలిపోయింది. గుజరాత్ బౌలర్ కగిసో రబడ బౌలింగ్‌లో నిప్పులు చెరిగేగాడు. -
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Shubman Gill: నిన్న(మంగళవారం) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పేకమేడలా కూలిపోయారు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఇక, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన భారీ విజయంపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆనందం వ్యక్తం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తమకు బాగా కలిసి వచ్చిందన్నాడు. ఇలాంటి పిచ్‌పై 170 పరుగులు సాధించడం ఛేజింగ్ చేసే జట్టుకు ఎప్పుడూ… -
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్‌కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు, కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్, ట్రావిస్ హెడ్‌ను డకౌట్ చేసి హైదరాబాద్ పతనాన్ని ప్రారంభించగా.. ఆ వెంటనే కగిసో రబడ తన ధాటికి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లను పెవిలియన్ పంపాడు. దీంతో… -
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
SRH vs GT : ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఈ అద్భుత విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168… -
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్‌కు కీలక సమరం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ చివరి దశకు చేరుకోగా.. ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం అహ్మదాబాద్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ, హైదరాబాద్, గుజరాత్ జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో.. ఈ మ్యాచ్ ఫలితం టాప్-4 సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెట్ రన్‌రేట్ కీలకంగా మారే పరిస్థితుల్లో… -
Shubman Gill: సిరాజ్ సూపర్.. బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్ ఛేంజర్లు!
ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు వికెట్స్ పడగొట్టిన మహ్మద్ సిరాజ్‌పై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్‌లో సిరాజ్ ఎనర్జీ సూపర్ అని, అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. టీ20 ఫార్మాట్లో బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్ ఛేంజర్లు అని పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడని గిల్ చెప్పుకొచ్చాడు. ఉప్పల్ మైదానంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్… -
Mohammed Siraj: మనస్థాపానికి గురయ్యా.. జీర్ణించుకోలేకపోయా.. కష్టపడ్డా: సిరాజ్
ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అడపాదడపా మెరుపులు తప్పితే.. నిలకడగా రాణించలేదు. ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున కూడా పెద్దగా రాణించిన దాఖలు లేవు. దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్‌ను బెంగళూరు వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టుకు ఎంపిక కాని ఈ హైదరాబాద్ పేసర్.. ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఉప్పల్ మైదానంలో… -
SRH vs GT: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర.. గుజరాత్ హ్యాట్రిక్ విజయం!
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పరాజయాల పరంపర కొనసాగుతోంది. సొంతగడ్డపై కూడా తేలిపోతున్న ఎస్ఆర్హెచ్.. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఐపీఎల్ 2025లో ఇప్పటికే 5 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్కు ప్లేఆఫ్స్ రేసులో ప్రతి గేమ్ కీలకంగా మారింది. మరో 2-3 ఓటములు ఎదురైతే ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే. మరోవైపు బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన గుజరాత్ హ్యాట్రిక్ విజయం…
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్‌కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!