గుజరాత్‌పై ఓటమితో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడగా అందులో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. అయితే హైదరాబాద్‌కు ఇంకా ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోలేదు. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దాంతో పాటు మెరుగైన రన్ రేట్ మైంటైన్ చేయాలి. గతంలో ఆర్సీబీ ఇలానే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. కానీ సన్ రైజర్స్ పరిస్థితి చూస్తుంటే ఏదో టైం పాస్ కోసమే…
రెండు రోజుల పాటు జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలం విజయవంతంగా ముగిసింది. మొత్తం 182 మంది క్రికెటర్లను 10 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా.. 120 మంది స్వదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 8 మందిని టీమ్స్ ఆర్టీఎం చేసుకున్నాయి. 10 జట్లు కలిపి ప్లేయర్స్ కోసం మొత్తం రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మన తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 మంది కొనుగోలు…
SRH Sunrisers Hyderabad full list of players retained, released: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఐపీఎల్ 2024 వేలంకు ముందు 10 ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన గడువు (రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియ) ఆదివారం పూర్తవడంతో.. అన్ని టీమ్స్ ప్లేయర్స్ లిస్ట్‌ను ప్రకటించాయి. ఈ క్రమంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తన రిటెన్షన్, రిలీజ్ జాబితాను ప్రకటించింది. ఐడెన్ మార్‌క్రమ్ మరోసారి ఆరెంజ్ ఆర్మీ…
IPL 2022 మొదట వరుసగా 5 మ్యాచుల్లో గెలిచి జోరు మీద కనిపించినప్పటికీ తరువాత వరుస ఓటములతో కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక అభిమానులను నిరాశపరిచి, సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలు మాత్రమే నమోదు చేసి 8వ స్థానంలో నిలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ వైఫల్యం జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు.…