SRH Retentions List for 2025 IPl: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు.. ఈ ఏడాది రన్నరప్ గా నిలిచిన ఎస్ఆర్హెచ్ టీం తాజాగా జట్టు స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియా వేదికగా వివరాలను ఎస్ఆర్ఎస్ టీం యాజమాన్యం వెల్లడించింది. అక్టోబర్ 31 కి ఆయా జట్లు తమ ఆటగాళ్ల రిటెన్షన్ లిస్టును విడుదల చేయాలని ఇదివరకే బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ప్రతి…