ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లోనైనా రెండో టైటిల్‌ను చేజిక్కించుకునేందుకు ఈసారి కొత్త లుక్ జెర్సీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తమ అదృష్టాన్ని మార్చుకోవాలని చూస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్ బుధవారం వారి కొత్త జెర్సీని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. “మా కొత్త జెర్సీని అందిస్తున్నాము. #ఆరెంజ్ ఆర్మీ కోసం #ఆరెంజ్ ఆర్మర్,” అని ఎస్‌ఆర్‌హెచ్ ట్వీట్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీలో నారింజ మరియు నలుపు రంగులను కలిగిఉంది. అయితే కొత్త మోడల్ మునుపటి జెర్సీ…