Impact Player Shahbaz Ahmed Key Role in Sunrisers Hyderabad Win: Sఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో పేలవ ఆటతో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) రెండో క్వాలిఫయర్‌లో సత్తా చాటింది. శుక్రవారం చెపాక్ మైదానంలో జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 36 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. దాంతో ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్లోకి సన్‌రైజర్స్ అడుగుపెట్టింది. ఇక తొలి క్వాలిఫయర్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది.…