సీనియర్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు రాధ మెగాస్టార్ చిరంజీవితో కలసి ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు.హీరోయిన్ రాధ ఒకప్పుడు మెగాస్టార్ తో పోటీపడి మరి స్టెప్పులు వేసేవారు.అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉండేది.ఇక ఆ తర్వాత కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాధ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ దూరం…