బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. రేపు సాయంత్రం నుంచి గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరగనుంది.. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోబోతోంది. డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఈ ఏడాది హౌస్‌లోకి వచ్చిన 19 మంది కంటెస్టెంట్స్‌లో శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు… ఇక సోషల్ మీడియాలో గాసిప్…
Sreemukhi: బుల్లితెర యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డాన్స్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకొపక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది.
Manchu Manoj: మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తరువాత మనోజ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ఈ ఏడాదే భూమా మౌనిక ను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ప్రస్తుతం మనోజ్ చేతిలో వాట్ ది ఫిష్ అనే సినిమా ఉంది.
దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో, మెగాస్టార్ హీరోగా తెరకేక్కిన సినిమా భోళా శంకర్.. మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి టాలివుడ్ సినీ ప్రముఖులు, డైరెక్టర్స్ హాజరైయారు.. ఈ ఈవెంట్ కు బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి కూడా హాజరై సందడి చేసింది.. హైపర్ ఆది స్పీచ్ ఈవెంట్ కు హైలెట్ అయ్యింది.. మెగా ఫ్యామిలీ పై తన అభిమానాన్ని…