బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి అప్పుడప్పుడు సినిమాలోనూ తళుక్కుమంటున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రల్లోను రాణిస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం ఈ నెల 19న విడుదల అవుతోంది. సినీ గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి శ్రీముఖి కలిసి నటించగా.. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. కాగా, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ వేగాన్ని పెంచింది.…
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం “క్రేజీ అంకుల్స్”. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్…
గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్…
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలానే అనిల్ రావిపూడి విడుదల చేసిన టైటిల్ సాంగ్ కూ మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఇదే నెల 19న విడుదల చేయాలని…
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి, సత్తి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో నటిస్తోంది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రఘు కుంచే సంగీతం అందించగా.. లిప్సిక…
గతేడాది లాక్ డౌన్ లో రానా మొదలు చాలా మంది పెళ్లిల్లు చేసుకున్నారు. అదీ పెద్దగా సంకేతాలు ఏమీ ఇవ్వకుండానే! ఇలా అనౌన్స్ చేసి అలా మూడు ముళ్ల ముచ్చట తీర్చేసుకున్నారు. ఇక ఈ లాక్ డౌన్ లో అంతగా సెలబ్రిటీ మ్యారెజెస్ జరగటం లేదు కానీ… రీసెంట్ గా హీరోయిన్ ప్రణీత తన రియల్ లైఫ్ హీరో చిటికెన వేలు పట్టేసుకుంది! చాలా లో ప్రొఫైల్ లో బెంగుళూరు బ్యూటీ పెళ్లి కానిచ్చేసింది!ప్రణీత సర్ ప్రైజ్…