Home
Sreeleela
Sreeleela News
-
NBK108: నిర్మాణంలో భాగం కానున్న ఆ నిర్మాత..?
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో NBK108 చేయనున్న సంగతి తెలిసిందే! ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి నిర్మిస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్గా ఓ ఆసక్తికరమైన అప్డేట్ తెరమీదకొచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా భాగం కానున్నాడట!… -
Anil Ravipudi: మోక్షజ్ఞ ఎంట్రీపై బాంబ్ పేల్చిన దర్శకుడు
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నుంచో పడిగాపులు కాస్తున్నారు. నిజానికి.. అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడే మోక్షజ్ఞ తెరంగేట్రం కూడా ఉంటుందని అంతా ఆశించారు. కానీ, అది జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బాలయ్య చెప్తూ వస్తున్నారే తప్ప, ఆ ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. అప్పట్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో మోక్షజ్ఞ కనిపించొచ్చని టాక్ వినిపించింది కానీ, తీరా సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్ నిరాశచెందారు. కొంతకాలం తర్వాత దన దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని… -
NBK108: విలన్‌గా తెలుగు హీరోయిన్..?
అనిల్ రావిపూడి, బాలయ్య కలయికలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, అప్పుడే పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వచ్చేశాయి. ఓ తండ్రి, కూతురు చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉంటుందని.. బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనుండగా, పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలా కూతురిగా నటించనుందని స్వయంగా అనిల్ రావిపూడి ‘ఎఫ్3’ ప్రమోషన్స్‌లో రివీల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఇందులో బాలయ్య సరసన ప్రియమణిని… -
NBK108: బాలయ్య కోసం రంగంలోకి ఆ హీరోయిన్..?
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 సినిమా చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడితో జత కట్టనున్న విషయం తెలిసిందే! ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి తీసుకెళ్ళనున్నట్టు ఆల్రెడీ అనిల్ ఎఫ్3 ప్రమోషన్ కార్యక్రమాల్లో క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమా కథ ఓ తండ్రి – కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది, కూతురు పాత్రలో శ్రీలీలా నటిస్తోందని వెల్లడించాడు కూడా! ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో కనిపించనున్నట్టు తెలిపాడు.… -
Anil Ravipudi: బాలయ్య సినిమాపై ‘ట్రిపుల్ ధమాకా’
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! కొన్ని రోజుల నుంచి ఈ సినిమా విషయంలో తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని చెప్తూ వస్తోన్న అనిల్.. ఆ ఎగ్జైట్మెంట్లోనే తాజాగా మూడు మేజర్ అప్డేట్స్ ఇచ్చేశాడు. మొదటిది.. ఈ సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది.. ఇందులో బాలయ్య 45 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుంది. ఎఫ్3 ప్రమోషన్… -
Dhamaka : లవర్ ని పరిచయం చేసిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ “ధమాకా”లో నటిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీలీల ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీలీలని పావని పాత్రలో పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్… -
‘పెళ్లి సందD’ టీజర్ ను విడుదల చేసిన నాగార్జున
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘పెళ్లి సందD’.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తుండగా.. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. నటుడు గాను ఓ కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించనున్నారు. ఇక రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ‘సహస్రకు… -
“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
“పెళ్లి సందD” టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. “పెళ్లి సందD” అంటూ హుషారుగా సాగిన ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లి నేపథ్యంలో సాగిన ఈ సాంగ్ వీడియోలో పండగ వాతావరణం కన్పిస్తోంది. ఈ సాంగ్ చివర్లో రాఘవేంద్ర రావు కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. కలర్ ఫుల్, గా ఆహ్లాదకరంగా ఉన్న “పెళ్లి సందD” టైటిల్ సాంగ్ ను హేమచంద్ర, దీపు, రమ్య బెహరా కలిసి పాడారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా,… -
పెళ్లి సందడి : ఆకట్టుకుంటున్న “బుజ్జులు బుజ్జులు” సాంగ్
దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక…
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!