టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల కెరీర్ ప్రస్తుతం అయేమయ స్థితిలో ఉంది. ఎందుకంటే కెరీర్ బిగినింగ్ తో పోల్చుకుంటే ప్రజంట్ ఆమె గ్రాఫ్ చాలా పడిపోయింది. వరుస పరాజయాలు ఎదురుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. శివకార్తికేయన్ సరసన నటించిన ఈ చిత్రంలో శ్రీలీల తన యాక్టింగ్ డాన్స్‌తో తమిళంలోను అలరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, శ్రీలీలకు మాత్రం అక్కడ మంచి గుర్తింపు లభించింది. ఈ…