శ్రీలీల డ్యాన్సుల్లో తనదైన స్టయిల్, తనకంటూ ఓ పత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని, నటనలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటనతో పాటు డ్యాన్సింగ్‌లో కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండియన్ డ్యాన్సర్‌గా ఉన్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండియన్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కథానాయిక శ్రీలీలపై ఓ స్పెషల్ మాసివ్ కిస్సిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప `2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమాకి సంబంధించిన ఐటెం సాంగ్ ఇంకా షూట్ చేయాల్సి ఉంది. నవంబర్ 4వ తేదీ నుంచి షూట్ చేయాలని షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు కానీ ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. నార్త్ భామ శ్రద్ధా కపూర్ చేత ఈ ఐటెం సాంగ్ చేయించాలని భావించారు. కానీ ఆమె బాగా రెమ్యూనరేషన్…