Pushpa 2 Special Song: ‘పుష్ప-2 ది రూల్’లో మాసివ్ ”కిస్సిక్” సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల
- పుష్ప 2 ది రూల్‌లో స్పెషల్ సాంగ్‌లో అలరించనున్న శ్రీలీల
- పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్
- పుష్ప 2పై తారాస్థాయిలో నెలకొన్న అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 Special Song: శ్రీలీల డ్యాన్సుల్లో తనదైన స్టయిల్, తనకంటూ ఓ పత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని, నటనలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటనతో పాటు డ్యాన్సింగ్‌లో కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండియన్ డ్యాన్సర్‌గా ఉన్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండియన్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కథానాయిక శ్రీలీలపై ఓ స్పెషల్ మాసివ్ కిస్సిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఐకాన్ స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రెస్టేజియస్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి.
Read Also: Vikrant Massey: దేశంలో ముస్లింలకు ఎలాంటి ప్రమాదం లేదు..కానీ.. ప్రముఖ హీరో కీలక కామెంట్స్
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా ఉండబోతుంది. ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సమంతలపై చిత్రీకరించిన ‘ఊ అంటావా మామా ఊఊ అంటావా’ సాంగ్ జాతీయ స్థాయిలో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా పుష్ప-2 దిరూల్‌లో చిత్రీకరిస్తున్న ఈ మాసివ్ నెంబర్ దానికి మించి ఉండబోతుంది. ఈ మాసివ్ కిస్సిక్ సాంగ్‌లో ఐకాన్ స్టార్ సూపర్భ్ డ్యాన్స్, ఆయన స్వాగ్ ఆయన అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కోల్‌కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబయ్ హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు.ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్ షేక్ చేయడానికి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!