ప్రస్తుతం యంగ్ హీరోలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ విశ్వక్ సేన్ మాత్రమే. ఈ ఏడాది ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ను పలరించాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకి అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై…