Sree Leela Misses Final Year MBBS EXams for Guntur Kaaram Movie Shoot: టాలీవుడ్ లో ప్రస్తుతం హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరు అని అడిగితే అందరూ ముక్తకంఠంతో చెప్పే పేరు శ్రీ లీల. తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ భామ ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ అయింది. తెలుగులో పెళ్లి సందడి అనే సినిమాతో హీరోయిన్గా మారిన ఆమె ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేస్తూ…