Prabhas : కమెడియన్ ఫిష్ వెంకట్ దీన పరిస్థితుల్లో ఉన్నాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో చాలా ఏళ్లుగా డయాలసిస్ తో కాలం నెట్టుకొస్తున్నాడు. కానీ తాజాగా ఆయన పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తన తండ్రికి కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్చాలని.. లేదంటే బతకడు అని ఆయన కూతురు స్రవంతి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన తండ్రి వైద్యానికి రూ.50 లక్షల దాకా ఖర్చు అవుతాయని.. దాతలు…
Sravanthi Serial to tele cast from December 25th in Gemini: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది, చి||ల||సౌ|| స్రవంతి సీరియల్. గతంలో చి||ల||సౌ|| స్రవంతి సీరియల్ జెమిని టివిలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా నిలిచింది. ఇప్పుడు కూడా అదే పేరుతో జెమినీ టీవీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మెగా డైలీ సీరియల్ స్రవంతిని ఈ డిసెంబర్ 25న సోమవారం రాత్రి 9 గం || లకు ప్రేక్షకుల ముందుకు…
తెలుగు బిగ్ బాస్ OTT వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్”లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. గత వారం నామినేషన్లు హౌజ్ లో మంట రాజేశాయనే చెప్పాలి. హౌస్‌లోని దాదాపు సగానికి పైగా సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెల్లడినాయికి నామినేట్ అయ్యారు. అయితే ఓటింగ్‌లో బిందుమాధవి అగ్రస్థానంలో ఉండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందేహం అందరిలోనూ నెలకొంది. Read Also : Akhil: ఎట్టకేలకు…
యూట్యూబ్ యాంకర్ శ్రవంతికి మల్లెమాలలో అద్భుతమైన అవకాశం వచ్చింది. “బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్” కోసం ఎంపికైనట్టు ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొంతకాలం నుంచి “శ్రీదేవి డ్రామా కంపెనీ” అనే షోలో ఇమ్మానుయేల్ కు జంటగా చేరి కామెడీ పండిస్తున్న శ్రవంతికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ అందరినీ తనవైపుకు అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రవంతి తనకు ఈ ఆఫర్…