Vivah Muhurat in 2023 : హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహమనే వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన వధూవరులు ఒక్కటయ్యే వేళ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Shravana Masam: అధిక శ్రావణమాసం, బుధవారం నాడు ఈ స్తోత్రాలు వింటే అఖండ సిరిసంపదలు చేకూరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
రెండవ శ్రావణ గురువారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.. రెండవ శ్రావణ గురువారం నాడు శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతో మంచిదని.. దత్త్రాత్రేయ స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకంగా ఉంది.. లైవ్‌లో శ్రీ దత్తాత్రేయ స్త్రోత్ర పారాయణం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=0qvjHc-Q2sU
శ్రావణ మాసం.. పైగా గురువారం.. ఎలాంటి పూజలు చేయాలి.. ఈ రోజు సాయిని ఎలా కొలవాలి.. అనే అనుమానాలు భక్తుల్లో ఉంటాయి.. అయితే, గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే అష్టదరిద్రలు పోయి సిరిసంపదలు మీ వెంటే ఉంటాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. సాయి చాలీసా లైవ్‌లో వినేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=ssQLv3Z15WM
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారానికి చాలా ప్రత్యేక ఉంది.. ఆ రోజున వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు మహిళలు.. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైనదిగా విశ్వాసం.. వరలక్ష్మీ వ్రతం ఇలా ఆచరిస్తే మీ మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయిని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. అయితే, వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయంలో కొన్ని సందేహాలు ఉంటాయి.. శ్రావణ శుక్రవారం రోజు.. వరలక్ష్మి వ్రతం ఎలా ఆచరిస్తే.. బాగుంటుందే.. భక్తి టీవీ ప్రత్యక్ష ప్రసారంలో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్…
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైనదిగా విశ్వాసం.. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది.. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి.. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఇలా ఎన్నో ఉంటాయి.. ఇక, శ్రావణ వరలక్ష్మీ వ్రతం శుభవేళ ఎలాంటి స్తోత్రాలు వింటే మంచిది…? అనే అనుమానాలు కూడా…