https://www.youtube.com/watch?v=9lW5bd4aHQg శ్రావణ మాసం అంటే ఎంతో పవిత్రమయింది. శ్రావణ మంగళవారం ముత్తయిదవులు పూజలు చేస్తే ఇంట్లో సౌభాగ్యం వెల్లివిరుస్తుంది. ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.