Home
Spy Thriller
Spy Thriller News
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
టాలీవుడ్లో ఇప్పుడు ఒక చిన్న సినిమా సెన్సార్ బోర్డునే షేక్ చేసిన వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సినిమాలకు సెన్సార్ కట్స్ పడటం కామన్. కానీ ఏకంగా ఒక సినిమా కోసం రివ్యూ కమిటీలు, ఏకంగా విదేశీ వ్యవహారాల శాఖ (Ministry of External Affairs) రంగంలోకి దిగాయంటే ఆ కంటెంట్ ఎంత సెన్సేషనలో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమానే ‘సీక్రెట్ సోల్జర్’. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో… -
Secret Soldier : ‘సీక్రెట్ సోల్జర్’ నుంచి ‘ఓయ్ ఓయ్’ సాంగ్ రిలీజ్!
తెలుగు ప్రేక్షకులకు థ్రిల్లర్, స్పై డ్రామా సినిమాలంటే ఎప్పుడూ అమితమైన ఆసక్తే. సరిగ్గా ఇదే పల్స్ పట్టుకుని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వస్తున్న డిఫరెంట్ అటెంప్ట్ “సీక్రెట్ సోల్జర్”. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ స్పై డ్రామాకి అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో… -
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
హీరో కార్తి నటించిన కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సర్దార్’ కు సీక్వెల్ గా వస్తున్న ‘సర్దార్ 2’ (Sardar 2) చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తమిళంతో పాటు తెలుగులోనూ అనూహ్య విజయం సాధించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కు సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో కార్తి సినిమాకు సంబంధించిన పలు సంచలన… -
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్లో గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ చిత్రానికి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ రూపుదిద్దుకుంటోంది. మరో పది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. దేశం పెను ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక రహస్య బ్లాక్ ఆప్స్ మిషన్‌ను పూర్తి చేయడానికి జపనీస్… -
Secret Soldier : టైటిల్ మారింది.. ‘సీక్రెట్ సోల్జర్’గా వస్తున్న ‘చైనా పీస్’!
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ బయటికొచ్చింది. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ‘చైనా పీస్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ మూవీ పేరును తాజాగా ‘సీక్రెట్ సోల్జర్’గా మారుస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాయి. ఆకట్టుకునే… -
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Dhurandhar 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ‘‘ధురంధర్: ది రివెంజ్’’ బాలీవుడ్‌తో పాటు భారత చలనచిత్ర రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్‌గా మారింది. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్‌వర్క్‌లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది. -
Dhurandhar 2 Telugu: ఎంత ఆలస్యమైతే అంత లాభం?
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘దురంధర్’ పార్ట్-2 గురించి మాట్లాడుకుంటున్నారు. రన్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమాని జియో స్టూడియోస్ సమర్పించింది. నిజానికి ‘దురంధర్’ పార్ట్-1 రిలీజ్ అయినప్పుడు ఒక రేంజ్ లో సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. ఈ దెబ్బతో రికార్డు స్థాయి కలెక్షన్స్ కూడా వచ్చాయి. సింగిల్ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఆ సినిమా రికార్డులకెక్కింది. ఇక ఆ సినిమాకి సీక్వల్గా… -
Dhurandhar : రన్ టైమ్ సమస్య కాదు.. కనెక్ట్ అవ్వడమే పాయింట్!
సినిమా ఎంత నిడివి (రన్ టైమ్) ఉందనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులకు ఆ అనుభూతి ఎంతగా కనెక్ట్ అయ్యిందనేదే ముఖ్యమని ‘దురంధర్’ చిత్రం మరోసారి రుజువు చేసింది. దాదాపు 3.5 గంటల (214 నిమిషాలు) రన్ టైమ్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం భారీ స్థాయి కలెక్షన్లు సాధించి, బ్లాక్‌బస్టర్ రేంజ్‌లోకి దూసుకుపోవడం నిజంగా ఒక అద్భుతమైన విజయం. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య థార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కథాంశం మరియు ఉత్కంఠభరితమైన కథనం… -
Vijay Deverakonda: లోపల భయమేస్తుంది!
కింగ్డమ్ సినిమా రిలీజ్ ముందు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు జూలై 28 ఇంకా రెండు రోజులే సినిమా రిలీజ్ గా ఉంది. లోపల భయమేస్తుంది అలాగే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే ఒక హ్యాపీనెస్ ఉంది. మేము చేసిన సినిమా పట్ల మేమంతా ఒక టీం గా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ రోజు కింగ్డమ్ కంటే నేను మీ అందరి గురించి మాట్లాడదామని… -
Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Kingdom : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్ డమ్ జులై 31న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వరుస ప్రమోషన్లతో జోష్ పెంచేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 26న తిరుపతిలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈవెంట్…
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!