Home
Sports
Sports News
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
Abhishek Sharma: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ దిగ్గజాలు ఇలాంటి బ్యాటింగ్ తామెప్పుడూ చూడలేని శర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయం సాధించింది. ఇదేం విధ్వంసం: కమ్రాన్ అక్మల్.. ఇప్పుడు అభిషేక్ శర్మ బ్యాటింగ్ సునామీపై పాకిస్తాన్… -
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
దేశంలో హరిత ఇంధన రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్-3’ ప్రాజెక్టుకు అధికారికంగా ఆమోదం లభించింది. దేశంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచి, దానిని జాతీయ గ్రిడ్‌కు సజావుగా అనుసంధానించడమే ఈ మెగా ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రతిష్టాత్మక పథకం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత… -
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టులో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగి రికార్డు సృష్టించారు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కేవలం 68 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత… -
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
12ఏళ్ల వయసులో ఒక అమ్మాయి జీవితంలో జరిగిన ఒక అవమానం.. 24ఏళ్ల తర్వాత ఒక దేశం చరిత్రలో నిలిచిపోయే విజయానికి కారణమవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఢిల్లీలోని ఒక చిన్న సెలూన్లో జరిగిన ఆ ఘటనతో ఆ చిన్నారి ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. తనను తాను కాపాడుకోలేకపోయాననే నిస్సహాయత ఆమెను లోపల నుంచి కుదిపేసింది. భయం ఆమెను వెనక్కి లాగలేదు. అదే భయం ఆమె చేతుల్లో బలంగా మారింది. తనను తాను రక్షించుకోవాలి.. ఎవరిమీదా ఆధారపడకుండా… -
Vaibhav Sooryavanshi: సీనియర్ జట్టులో వైభవ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? స్పోర్ట్స్ సైకాలజిస్ట్ క్లారిటీ..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి రానున్న రోజుల్లో 'స్లెడ్జింగ్' (మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ద్వారా ఏకాగ్రతను దెబ్బతీయడం) పెద్ద సవాలుగా మారనుందని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా 'ఎ' మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు వైభవ్ తీవ్రంగా స్పందించి, సహనం కోల్పోయిన సంఘటనను గుర్తు చేస్తూ.. అతనికి తక్షణమే "సిట్యుయేషన్ మేనేజ్మెంట్" (పరిస్థితులను హ్యాండిల్ చేయడం) పై… -
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
Praggnanandhaa: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వే చెస్ టోర్నమెంట్లో అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్‌ను ఓడించి వరుసగా మూడో క్లాసికల్ విజయాన్ని నమోదు చేశాడు. ఒస్లోలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో తొమ్మిదో రౌండ్ లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్‌ను మట్టికరిపించాడు. ఇటీవల ప్రపంచ నంబర్ వన్, టోర్నమెంట్ డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) పై ప్రజ్ఞానంద… -
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
AB de Villiers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో RCB రెండోసారి టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న డివిలియర్స్.. తాజాగా ముంబైలోని ఓ స్థానిక మైదానంలో సాధారణ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ముంబైలోని ఒక లోకల్ గ్రౌండ్లో డివిలియర్స్ స్థానిక ఆటగాళ్లు, అభిమానులతో కలిసి సరదాగా మ్యాచ్ ఆడిన… -
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 సమీపిస్తుండగా.. ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రోఫీపై పడింది. ఈసారి అర్జెంటీనా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి జట్లు టైటిల్ ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకోవడం ఎంత గొప్ప విషయమో తెలిసిందే. కానీ ఈ ట్రోఫీ అసలు విలువ ఎంత ఉంటుందనే ప్రశ్న చాలా మందిలో ఉంది. నిజయానికి భావోద్వేగ… -
Pak vs Aus: కుప్ప కూలిన ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ సిరీస్ కైవసం.!
Pak vs Aus: లాహోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. కీలక సమయంలో షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్ అద్భుత భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాకిస్థాన్ ఆస్ట్రేలియాపై వరుసగా మూడో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు చిన్నపాటి వర్షం కారణంగా ఆట… -
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజే బౌలర్ల ఆధిపత్యానికి వేదికగా మారింది. ఒకే రోజులో మొత్తం 16 వికెట్లు పడటంతో బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురైంది. మొదటిరోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ 66/6 స్కోరుతో నిలిచి, ఇంకా 79 పరుగులు వెనుకబడి ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో 4-1 తేడాతో పరాజయం పాలైన ఇంగ్లండ్ జట్టు, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో కొత్త…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
-
UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
-
Commercial LPG Price Hike: దీపావళికి ముందు షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు..
-
BJP Rally in Delhi: పొలిటికల్ దంగల్.. INDIA కూటమి ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ నిరసన.. 1984 సిక్కుల ఊచకోత బాధితులకు నివాళి!
-
Pulivendula Tension: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై దాడి!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!