Carlos Alcaraz : డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ ను మరోసారి గెలుచుకున్నాడు. నేడు ఆదివారం జులై 14 2024 జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ ను వరుస సెట్స్ లో ఓడించి వరుసగా రెండో సారి చాంపియన్ అయ్యాడు. మొదటి సెట్ నుండే దూకుడును ప్రదర్శించిన అల్కరాజ్ నిర్ణయాత్మక మూడో సెట్ లోనే ఆటను పూర్తి చేసాడు. 6-2, 6-2, 7-6 తో నొవాక్ జకోవిచ్ ను వణికించి ట్రోఫీని…