రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ అలాగే కీలక పాత్రల గురించి కొన్ని క్రేజీ రూమర్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నారని, ఆమె పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్‌లోనే వచ్చినప్పటికీ కథను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. ఇక అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. సినిమా క్లైమాక్స్‌లో…