భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచబోతోంది. జూలై 1, 2024 నుంచి కంపెనీ ధరలను పెంచనుంది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ ప్రకటన విడుదల చేసింది.
Hero MotoCorp launched Hero Splendor Plus Xtec 2.0: భారత దేశంలో ‘స్ల్పెండర్’ బైక్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లోకి ఎన్ని రకాల బైక్‌లు వచ్చినా.. ఎక్కువ మంది కోరుకునేది స్ల్పెండర్‌నే. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఫస్ట్ చాయిస్‌గా మారింది. ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చు, చాలా కాలం పాటు మన్నిక, సూపర్ లుక్ కారణంగా స్ల్పెండర్ బైక్ ఆటో మార్కెట్‌ను ఏళ్లుగా శాసిస్తోంది. డిమాండ్ దృష్ట్యా కంపెనీ…