Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలపై ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ గురించి ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీ గురించి ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. తాజాగా డైరెక్టర్ ఆర్జీవీతో కలిసి సందీప్ రెడ్డి వంగా జగపతి బాబు ప్రోగ్రామ్ కు వెళ్లాడు. మనకు తెలిసిందే కదా జగపతి…
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజాసాబ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. పోలీస్ డ్రామాగా ఇది రూపొందనుంది. ఇటీవలే స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం కాగా.. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ షూటింగ్ అప్‌డేట్…