కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆగ్రా రైల్వే డివిజన్‌లోని మధుర రైల్వే డివిజన్‌కు చెందిన లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆర్డర్‌ను మరచిపోయాడు.
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు.. రీసెంట్‌గా ప్రభుత్వం స్పీడ్ లిమిట్ విషయమై కొత్త నియమాల్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే! ప్రధాన రహదారులపై కారు 60 కి.మీ. వేగంతోనూ, ఆటోలు & బైక్‌లు 50 కి. మీ. వేగంతోనే ప్రయాణించాలని నిర్దేశించింది. కాలనీ రోడ్లలో గరిష్టంగా 30 కి. మీ. వేగంతోనే వెళ్ళాలని.. అంతకుమించి వేగంగా వెళ్తే ఫైన్స్ వేయడం జరుగుతుందని హెచ్చరించారు. బుధవారమే ఈ స్పీడ్ లిమిట్‌పై అధికార ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే..…
గ్రేటర్ రహదారులపై రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల వేగ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన రహదారులపై కారు 60.. బస్సులు, ఆటోలు, బైక్‌లు 50 వేగంతో ప్రయాణించాలని నిర్దేశించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాలనీ రహదారులపై 30 కి.మీ.వేగంతో వెళ్లాలని సూచించింది. గతంతో పోల్చితే గ్రేటర్ వ్యాప్తంగా ప్రధానరోడ్లతోపాటు అంతర్గత రహదారులు మెరుగుపడ్డాయి. అవసరమున్నచోట్ల బీటీ, వీడీసీసీ, సీసీ రోడ్ల ను నిర్మించడంతో జీహెచ్ ఎంసీ, పోలీసు, రవాణా శాఖ…