US Elections 2024: నేడు వెలబడుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైనట్లే అర్థమవుతుంది. ఇప్పటికే ఆయన మరోసారి అమెరికా అధ్యక్ష పీఠన్నీ ఎక్కేందుకు ఆయన రంగం సిద్ధం చేసారు. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల ప్రకారం.. ట్రంప్ మెజార్టీ మార్క్‌కు దాటేశాడు. దింతో దేశవ్యాప్తంగా ట్రంప్ మద్దతుదారులు పెద్దెత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా తన మద్దతుదారుల కోసం వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. Read…