కొన్ని వస్తువులు చూడటానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది.. అంటే వాటి తయారీ ప్రత్యేకంగా ఉంటుంది.. ఇప్పుడు అలాంటి ఓ బుజ్జి హ్యాండ్ బ్యాగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ బ్యాగ్ ధర మాత్రం కోట్లు ఉంటుంది.. ఆ బ్యాగ్ ప్రత్యేకతల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఇటీవలి వీడియోలో, హెర్మెస్ కెల్లీమార్ఫోస్ బ్యాగ్ రూ. 14,71,88,495 ధర ట్యాగ్‌తో అందరి…