Home
Special Show
Special Show News
-
Magadheera: ఇప్పుడు రామ్‌చరణ్ వంతు.. ‘మగధీర’ స్పెషల్ షోలు
Magadheera: టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తుండటం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మహేష్‌బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా, చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలకు సంబంధించి స్పెషల్ షోలు ప్రదర్శించారు. తాజాగా బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమా స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రెగ్యులర్ సినిమాగా చెన్నకేశవరెడ్డిని రోజుకు 4 ఆటలుగా ప్రదర్శిస్తూ వసూళ్లు దండుకుంటున్నారు. అంతేకాకుండా హాలీవుడ్… -
అనంతపురంలో రవితేజ ”క్రాక్”మూవీ ప్రత్యేక ప్రదర్శన..!
పోలీసు పరాక్రమాలు తెలియజేసే ” క్రాక్ ” చిత్రాన్ని అనంతపురం త్రివేణి కాంప్లెక్స్ లోని బిగ్ సి థియేటర్ లో ప్రదర్శించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు ఈ చిత్రాన్ని ప్రదర్శింపజేశారు. దీంతో వందలాది మంది విద్యార్థులతో బిగ్ సి థియేటర్ కిటకిటలాడింది. ఈ చిత్రంలో హీరో రవితేజ పోలీసు అధికారిగా పరాక్రమ విధులు నిర్వర్తించడం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. ఈ చిత్ర ప్రదర్శన కార్యక్రమంలో… -
రెడ్డి గారి రాజసానికి 19 ఏళ్లు
నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25వ తేదీన హైదరాబాద్ దేవి 70ఎం.ఎం ధియేటర్ లో రాత్రి 9 గంటలకు బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో స్పెషల్ షో ప్రదర్శించారు. కరోనా కారణంగా థియేటర్లు కల కోల్పోయి కొత్త సినిమాలే ఫుల్ అవ్వని ఈ టైంలో స్పెషల్ షోలో ఆల్ టైం గ్రాస్ 1,58,682/- కలెక్షన్ వసూలు అయింది. అభిమానుల కేరింతలతో, జై బాలయ్య నినాదాలతో, బాణసంచా వెలుగులతో దేవి ధియేటర్… -
డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ‘గుడ్ లక్ సఖీ’ స్పెషల్ షో!
కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గుడ్ లక్ సఖీ’. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పాదిరి దీనిని నిర్మించారు. దిల్ రాజు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. విశేషం ఏమంటే తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాను నిర్మించారు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీని జూన్ 3న విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?