అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యంపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది… సీఎంపై ఆ పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత పరిధిలోకి రావని.. పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేసింది లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కార్యాలయం.. పార్టీ అధినేత, సీఎంపై, పార్టీ నేతలు, మంత్రులపై విమర్శలు గుప్పిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. మరికొన్ని…