కల్మషం లేని ప్రేమకు ప్రతి రూపం అమ్మ.. అలాంటి అమ్మ కూ ఓ ప్రత్యేకమైన రోజు ఉండటం విశేషం. యునైటెడ్ స్టేట్స్, కెనడా, భారతదేశం తో సహా అనేక దేశాలలో ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది మే 11 న వచ్చింది. అంటే నేడే. 1908లో అమెరికన్ కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లి దాతృత్వ ప్రయత్నాల నుంచి ప్రేరణ పొంది, మొదటి మదర్స్ డే…